ప్లేటో

ప్లేటో

ప్లేటో క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అతిముఖ్య తత్వవేత్త;మహాజ్ఞాని సోక్రటీస్ యొక్క ముఖ్య శిష్యుడు.ప్లేటో సూక్తులు కొన్ని:”‘భగవంతుడు’ అంటే విశ్వం అంతా ఆవరించి వున్న వివేకం – బుద్ధి”“ఆత్మకు అమృతత్వం వుంది”“మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి...
ప్రేయో మార్గం, శ్రేయో మార్గం

ప్రేయో మార్గం, శ్రేయో మార్గం

ప్రేయో మార్గం, శ్రేయో మార్గం రెండు మార్గాలు ఉన్నాయి.1) ప్రేయో మార్గం 2) శ్రేయో మార్గంమనస్సుకు నచ్చినది ప్రేయో మార్గం;బుద్ధికి నచ్చినది శ్రేయో మార్గం.ఆత్మజ్ఞానం లేని వారికి బుద్ధి ఉండదు.ఆత్మానుభవం వున్న వారికి మనస్సు ఉండదు; బుద్ధి ఉంటుంది.ఆకలి లేకపోయినా తినవచ్చు తినాలి...
ప్రాపంచిక యోగ్యత

ప్రాపంచిక యోగ్యత

ప్రాపంచిక యోగ్యత “ ‘ప్రాపంచిక యోగ్యత’ అన్నది యోగ శాస్త్ర పరిచయం ద్వారా అంకురీకరించి .. మరి పటిష్ట ధ్యానయోగ సాధన ద్వారానే సంపూర్ణంగా పుష్పించి, ఫలిస్తుంది” నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలవుతాయి. కలలనేవి కల్లలు కావు …భవిష్యత్తులో మనకు కావల్సిన వాటిని కావల్సిన...
వసిష్ట గీతలో ‘అదృష్టం

వసిష్ట గీతలో ‘అదృష్టం

“వసిష్ట గీతలో ‘అదృష్టం’” “యధా సంయతతే యేన తధా తేనానుభూయతేస్వకర్మైవేతి చాస్తే న్యా వృత్తిరిక్తా న్ దైనదృక్”– వసిష్ట గీత (2-17)“ఎవడు ఎలా ప్రయత్నిస్తాడో,దాని ఫలాన్ని అతడు అలాగే అనుభవిస్తాడు;పూర్వజన్మలలోని స్వీయ కర్మలే ఫలావస్థ పొందినప్పుడు‘దైవం’ అనీ, ‘అదృష్టం’ అనీ...

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః | ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్

భగవద్గీత 2-29 “ ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాஉప్యేనం వేద న చైవ కశ్చిత్ || ”   పదచ్ఛేదం ఆశ్చర్యవత్ – పశ్యతి – కశ్చిత్ – ఏనం – ఆశ్చర్యవత్ – వదతి – తథా – ఏవ- చ...
శివుడు – ఇద్దరు పెళ్ళాలు

శివుడు – ఇద్దరు పెళ్ళాలు

శివుడు – ఇద్దరు పెళ్ళాలు శివుడు అంటే ఆనందమయుడు.ఎప్పుడూ అనందంగా వుండేవాడే శివుడు.ఇద్దరు పెళ్ళాలుంటేనే ఎప్పుడూ ఆనందంగా వుండేది.ఒక పెళ్ళాం సరిపోదు.మొదటి పెళ్ళాం – ప్రాపంచికం అయితే, రెండవ పెళ్ళాం – ఆధ్యాత్మికం.మొదటి పెళ్ళాం పార్వతి అయితే రెండవ పెళ్ళాం ఆకాశ గంగ.ఆకాశ గంగ...

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత | అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా

భగవద్గీత 2-28 “ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || ”     పదచ్ఛేదం అవ్యక్తాదీని -భూతాని – వ్యక్తమధ్యాని – భారత – అవ్యక్తనిధనాని – ఏవ – తత్ర – కా – పరిదేవనా ప్రతిపదార్థం భారత...
శివుడు – మూడవకన్ను

శివుడు – మూడవకన్ను

శివుడు – మూడవకన్ను శివుడికి“మూడవకన్ను” ఉంటుందట“మూడవకన్ను” తెరిస్తే అంతా భస్మమవుతుందటనిజమే !“శివ” అనే పదానికి “ఆనందం” అని ఒక అర్థం“మంగళకరం” అనే మరో అర్థం కూడా ఉందికనుక, “శివుడు” అంటే “ఆనందమయుడు” అని“మంగళకర జీవితం జీవిస్తున్నవాడు” అనిఅయితే, ఈ “శివ పదవి” ఎలా సాధ్యం...
సంకల్పశక్తి

సంకల్పశక్తి

సంకల్పశక్తి ఈ సకలచరాచర సృష్టిలో కేవలం మనం మాత్రమే ఇతర జంతుజాలానికంటే పరిణామక్రమంలో వున్నతమైన స్థానంలో వున్నాం. దానికి కారణం కేవలం మనకు ఉన్న “ఆలోచన శక్తి” మాత్రమే.సృష్టియొక్క ఆకర్షణా సిద్ధాంతాన్ని అనుసరించి .. మన జీవితంలో సంభవించే ప్రతిఒక్క సంఘటన కూడా తనదైన ఒకానొక...

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి

భగవద్గీత 2-27 “ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి || ”   పదచ్ఛేదం జాతస్య – హి – ధ్రువః – మృత్యుః – ధ్రువం – జన్మ – మృతస్య – చ – తస్మాత్ – అపరిహార్యే...

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః | న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

భగవద్గీత 2-23 “ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః | న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || ”   పదచ్ఛేదం న – ఏనం – ఛిందంతి – శస్త్రాణి – న – ఏనం – దహతి – పావకః – న – చ – ఏనం – క్లేదయంతి...

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి | తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ

భగవద్గీత 2-22 “ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోஉపరాణి | తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ || ”   పదచ్ఛేదం వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి – తథా...

న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః | అజో నిత్యః శాశ్వతో అయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే |

భగవద్గీత 2-20 “ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః | అజో నిత్యః శాశ్వతోஉయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే || ” పదచ్ఛేదం న – జాయతే – మ్రియతే – వా – కదాచిత్ – న – అయం – భూత్వా – భవితా – వా...

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ | ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ||

భగవద్గీత 2-19   “ య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ | ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || ”   పదచ్ఛేదం యః – ఏనం – వేత్తి – హంతారం – యః – చ – ఏనం – మన్యతే – హతం – ఉభౌ – తౌ – న –...

దేహినోஉస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ||

                       భగవద్గీత 2-13         “ దేహినోஉస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | .                   తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || ”  పదచ్ఛేదం దేహినః – అస్మిన్ – యథా – దేహే – కౌమారం – యౌవనం – జరా – తథా...

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః | న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||

                        భగవద్గీత 2-12     “ న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |      న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || ”   పదచ్ఛేదం న – తు – ఏవ – అహం – జాతు – న – ఆసం – న – త్వం – న –...
సంకల్ప బలం

సంకల్ప బలం

సంకల్ప బలం బలం వున్నవాడు బలవంతుడుబలం లేనివాడు బలహీనుడుబలవంతులెప్పుడూ బలవంతుల అనుయాయులేబలం అన్నది రెండు రకాలు: ఒకటి పశు బలం, రెండు సంకల్ప బలంపశు బలం తిండితో వచ్చేది : సంకల్ప బలం జ్ఞానశుద్ధత తో వచ్చేది.పశు బలం అన్నది ఎప్పుడూ సంకల్ప బలం ముందు దిగదుడుపే..మనం అనుకున్నవన్నీ...
ప్రాపంచిక యోగ్యత

సత్య వాక్ పరిసాధన

సత్య వాక్ పరిసాధన వాక్కులనేవి మూడు రకాలుగా ఉంటాయి.అశుభ వాక్కులుశుభ వాక్కులుసత్య వాక్కులు“వాక్కులు” అంటే మన నోటిలో నుంచి వచ్చే మాటలే, జీసస్ క్రైస్ట్ అన్నారు “what goes into the mouth, that does not defileth a person. What comes out of the mouth … that defileth a...
ప్రేయో మార్గం, శ్రేయో మార్గం

సత్యం .. శివం .. సుందరం

సత్యం .. శివం .. సుందరం “సత్యమేవ జయతే” అంటూ ముండకోపనిషత్తు .. “సత్యం మాత్రమే జయిస్తుంది” కనుక “ఎవరికైతే జయం కావాలో .. వారంతా కూడా సత్యంలోనే జీవించాలి” అని గొప్ప సందేశం ఇచ్చింది.“జయ- విజయులు” విష్ణుమూర్తి యొక్క నిజస్థానమైన “వైకుంఠం” యొక్క ద్వారపాలకులు. “వైకుంఠం” అంటే...
సత్యమే దైవం

సత్యమే దైవం

సత్యమే దైవం సత్యం = దైవంసత్యశోధన అంటే దైవశోధన .. దైవశోధన అంటే సత్యశోధనసత్యసాధన అంటే దైవసాధన .. దైవసాధన అంటే సత్యసాధనసత్యమే దైవం .. దైవమే సత్యంఎనెన్నో సత్యాలు“ఆత్మ” అన్నది సత్యం“ఆత్మశక్తి” అన్నది సత్యం“శరీరం” అన్నది సత్యం“వ్యక్తి” అన్నది సత్యం“వ్యక్తిత్వం” అన్నది...
ప్లేటో

జ్ఞానమే మోక్షం

జ్ఞానమే మోక్షం నోటిలోని మౌనం …మనస్సులోని శూన్యం …దాని పేరు ధ్యానం, దాని పేరు ధ్యానం.మాటలోని ఎరుక …మాటలోని సత్యం …దాని పేరు జ్ఞానం, దాని పేరు జ్ఞానం.ఆత్మలోని శాంతం …ఆత్మలోని అభయం …దానిపేరు మోక్షం, దాని పేరు మోక్షం.చేతలోని న్యాయంచేతలోని వినయందాని పేరు ధర్మం, దాని పేరు...
సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

సత్యమేవ జయతే  “సత్యమేవ జయతే నానృతం, సత్యేన పంథా వితతో దేవయానఃయేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా, యత్ర తత్ సత్యస్య పరమం విధానం= మండకోపనిషత్ (3-6)సత్యమేవ జయతే=సత్యం .. ఆత్మ.. మాత్రమే జయిస్తుంది నిత్యమైనదే సత్యం; నిత్యం కానిది అసత్యంన అనృతం=అనాత్మ ఎప్పుడూ జయించదు.సత్యేన...
సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే …

సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే …

సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే …  సత్యమేవ జయతే ; అన్నది ఉపనిషత్ సూక్తి. అంటే, సత్యమే ఎప్పుడూ జయిస్తూ ఉంటుంది ; అసత్యమే ఎప్పుడూ ఓడిపోతూ వుంటుంది.అయితే – సత్యం మబ్బుల ద్వారా అప్పుడప్పుడూ కనుమరుగు కావచ్చు. కానీ సూర్యగోళం అయిన సత్యం వేంటనే దేదీప్యమానంగా కంటికి మళ్ళీ...
సత్సంగం – సజ్జన సాంగత్యం

సత్సంగం – సజ్జన సాంగత్యం

సత్సంగం – సజ్జన సాంగత్యం “సత్ + సంగం” = “సత్యం తో కలయిక”“సత్” అంటే “నిత్యమైనది”అంటే,“ఏ కాలంలోనైనా చెడకుండా ఉండేది” అన్నమాటనిజానికి “ఆత్మ” అన్నదే నిత్యం, శాశ్వతం, సనాతనంకనుక “ఆత్మ” అన్నదే ఏకైక సత్యం“సత్సంగం” అంటే “సత్యంతో నేరుగా కలయిక”“సత్యంతో కలయిక” అంటే “ఆత్మతో...
సన్యాసం

సన్యాసం

సన్యాసం “సమ్యక్ + న్యాసం = సన్యాసం.”సమ్యక్ = సరియైన ; న్యాసం = త్యజించటంసన్యాసం = సరియైన వాటిని త్యజించడం“సన్యాసం” అన్నది నాలుగు రకాలు. . .” మర్కట సన్యాసం “చిన్న చిన్న కారణాలకే సన్యాసులుగా మారతారు. వున్న సంసారం వదిలిపెట్టేస్తారు. కొన్ని రోజులకు ఇంకో సంసారంలో...
సప్త జ్ఞాన భూమికలు

సప్త జ్ఞాన భూమికలు

సప్త జ్ఞాన భూమికలు మానవాళి లో రెండు రకాల వారున్నారు.(1) జ్ఞానులు (2) అజ్ఞానులుజ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. (1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం అన్నవే సప్త జ్ఞాన...
ఉత్తమ గురువులు

ఉత్తమ గురువులు

ఉత్తమ గురువులు రకరకాల గురువులుగురించి వేమన ఇలా చెప్పాడు:“కల్ల గురుడు గట్టు కర్మచయంబులు-మధ్య గురుడు గట్టు మంత్రచయము;ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు–విశ్వదాభిరామ వినురవేమ!”మూర్ఖ గురువులు ప్రజలకు “కర్మలు” చేయడాన్నే ప్రోత్సహిస్తారు;“కర్మలు” అంటే “బాహ్యపూజలు”...
ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృతనిశ్చయః

ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృతనిశ్చయః

ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృతనిశ్చయః  భగవద్గీత ఓ గొప్ప జ్ఞాన భాండాగారం. అందులో లేనిది మరో చోట లేదు.మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తత్ అనుగుణమైన, తత్ అనుకూలమైన జ్ఞాన విశేషం భగవద్గీతలో దొరికే తీరుతుంది.యుద్ధ సమయం ఏతెంచినప్పుడు కృత నిశ్చయంతో యుద్ధం చెయ్యి, అన్నాడు...
ఉపనయనం – యజ్ఞోపవీతం

ఉపనయనం – యజ్ఞోపవీతం

ఉపనయనం – యజ్ఞోపవీతం  “ఉపనయనం” అయినవాడు ..అంటే, బ్రాహ్మణత్వం పొంది ద్విజుడు అయినవాడు ..ఇక తప్పనిసరిగా “యజ్ఞోపవీతం” ధరిస్తాడు“యజ్ఞోపవీతం” అంటే ” ‘యజ్ఞం’ అనబడే ‘ఉపవీతం’”“యజ్ఞం” అంటే “పరుల సేవార్థమై చేసే కర్మ”స్వార్థవిరుద్ధకర్మలన్నమాట .. లోకకళ్యాణకరమైన...
ఉపనయనం .. బ్రహ్మోపదేశం

ఉపనయనం .. బ్రహ్మోపదేశం

ఉపనయనం .. బ్రహ్మోపదేశం ప్రపంచంలో అతి కష్టమైనది .. ఆత్మానుభవం ! ఆ తరువాత పిల్లల ప్రశిక్షణ ! ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గాన్ని కోరుకున్నట్లు, తాము ఎవరో తమకే తెలియని వాళ్ళు, పిల్లలను ఎలా పెంచగలరు? తనను తాను తెలుసుకున్న తరువాతే, నిజానికి పెళ్ళి చేసుకోవాలి ! వారే పిల్లల్ని...

ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 

                      భగవద్గీత 2-11        “ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |         గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || ”   పదచ్ఛేదం అశోచ్యాన్ – అన్వశోచః – త్వం –  ప్రజ్ఞావాదాన్ – చ – భాషసే – గతాసూన్ –...
ఉపవాసం+జాగరణ

ఉపవాసం+జాగరణ

ఉపవాసం+జాగరణ “శివరాత్రి”లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.ఒకటి: “ఉపవాసం”రెండు: “జాగరణ”“ఉపవాసం” అంటే .. “మానసిక పరమైన లంఖణం”“ఉపవాసం” అంటే .. “ధ్యానంలో మనస్సును శూన్యపరచుకోవడం”“ఉపవాసం” అంటే కడుపుకు ఏమీ పెట్టకపోవడం కాదు“జాగరణ” అంటే .. “దివ్యచక్షువు యొక్క జాగరణ”“జాగరణ” అంటే...
ఉపాసన – విపస్సన

ఉపాసన – విపస్సన

ఉపాసన – విపస్సన  “ఉపాసన”అంటే “మంత్రయోగం”దీనివలన దేవతా స్వరూపాలుతప్పకుండా కనిపిస్తాయికానీ, ఆధ్యాత్మిక విజ్ఞానం చేకూరదు‘మోక్షం’ రాదు“విపస్సన”అంటే, “ధ్యాన యోగం”దీనివలన పరమగురువులను (మాస్టర్స్‌లను) ప్రత్యక్షంగా కలుసుకుని,అన్ని తలాలూ తిరిగి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని...
ఎంత నేర్చుకుంటే అంత ఆనందం

ఎంత నేర్చుకుంటే అంత ఆనందం

ఎంత నేర్చుకుంటే అంత ఆనందం ప్రస్తుతం ఈ భూమ్మీద జన్మతీసుకుని ఉన్న మనం అంతా కూడా వివిధ నక్షత్రలోకాలకు చెందిన వాళ్ళం. మన సూర్యుడు ఒకానొక నక్షత్రం! ఇలాంటి సౌరమండలాలు ఈ విశ్వంలో అనేకానేకం ఉన్నాయి. మన సౌరమండలంలో భూమికంటే కొన్ని వందల రెట్లు పెద్దదయిన సూర్యుని చుట్టూ భూగ్రహం,...

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే | క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||

                             భగవద్గీత 2-3         “ క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |         క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! || ” పదచ్ఛేదం క్లైబ్యం – మా – స్మ – గమః – పార్థ – న – ఏతత్ – త్వయి...
క్రియా యోగం

క్రియా యోగం

క్రియా యోగం  “క్రియా” అంటే “చర్య” . . “విషయం”“యోగం” అంటే  “చేయవలసిన సాధన”కనుక, “క్రియా యోగం” అంటే“తప్పనిసరిగా చేయవలసిన సాధనా చర్య. సాధనా విషయం”.“తపః స్వాధ్యాయ ఈశ్వరప్రణిధానేన క్రియాయోగః” –ఇది పతంజలి మహర్షి చెప్పిన రాజయోగ సూత్రాలలో ప్రధానమైనది.“తపస్సు” , “స్వాధ్యాయం”,...
సంకల్ప బలం

క్షణ క్షణం జాగ్రత్త

క్షణ క్షణం జాగ్రత్త “క్షణక్షణ జాగ్రత్త”అనేది ధ్యానం ద్వారానే,దివ్యజ్ఞానప్రకాశం ద్వారానే,మనకు లభ్యమయ్యే స్థితి.ఈ స్థితిలో “సదా మెలకువ” తోవుండడం జరుగుతూ ఉంటుంది.ఎప్పుడూ “వర్తమాన స్ఫూర్తి” నే కలిగి వుంటాం.భూత భవిష్యత్ కాలాల ఛాయలు వర్తమానం మీదప్రణాళిక భద్ధంగాకావలంటేనే...
గతం..అవగతం..విగతం

గతం..అవగతం..విగతం

గతం..అవగతం..విగతం “గతం” అంటే, మన “భూతకాల స్థితి”పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్టాఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాధలు కూడా“అవగతం” అంటే “అర్థం కావడం”“అవ” అంటే “వెనక్కి రావడం” అని కూడాఉదాహరణకు పదాలు “అవరోహణం” .. “అవతారం”“వెనక్కి రావడం” అంటే,...
గరళ కంఠుడు

గరళ కంఠుడు

గరళ కంఠుడు ఈ ప్రపంచంలో అందరిదగ్గరా వున్న మిడిమిడి జ్ఞానం వల్లమనుష్యులు విషాన్ని సదా క్రక్కుతూ ఉంటారుదుష్టభావనలను ఉత్పత్తి చేస్తూ ఉంటారుమరి దీనినే ” నకారాత్మకత ” అంటాం“నెగెటివిటీ” అన్నదే “విషం”మనం దానిని మింగకుండా, మన ‘కంఠం’ లోనే పెట్టుకోవాలిఅంటే, “విశుద్ధ చక్రం” లోనే...
గురి’ తత్వమే .. ‘గురు’ తత్వం

గురి’ తత్వమే .. ‘గురు’ తత్వం

‘గురి’ తత్వమే .. ‘గురు’ తత్వం ‘గురువు’ అన్నది ఒక గొప్ప ‘తత్వం’ .. అంతే కానీ ‘గురువు’ అంటే ఒక ‘వ్యక్తి’ ఎంతమాత్రం కానేకాదు.ఒకానొక జిజ్ఞాసువు శ్రీ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ” ‘గురువు’ అంటే ఏమిటి స్వామీ ? “అని అడిగాడట. అప్పుడు ఆయన” ‘గురి’  యే గురువు...
గురువు – పరమగురువు

గురువు – పరమగురువు

గురువు – పరమగురువు నేటి శిష్యుడేరేపటి గురువు“గురువు అంటే “బరువైనవాడు” –“జ్ఞానంతో బరువైనవాడు” అన్నమాట“లఘువు” అంటే “తేలికగా ఉన్నవాడు”“జ్ఞానం లేక తేలిపోయి ఉన్నవాడు” అని అర్థంనేటి ముముక్షువురేపటి ముక్తపురుషుడు, గురువుధ్యానం ద్వారా దివ్యచక్షువును...
గురువు -లఘువు

గురువు -లఘువు

గురువు -లఘువు  “గురువు” అంటే, బరువయినవాడు” అని అర్థం అంటే, “జ్ఞానంతో, అనుభవంతోబరువుగా, ఉదాత్తంగా అయినవాడు” అని.‘గురువు’ అనే పదానికి విపరీత పదం ‘లఘువు’“లఘువు”..అంటే “తేలికగా వున్నవాడు” అని;అంటే, “జ్ఞానం, అనుభవం లేకుండా,తేలికగా అనుదాత్తంగా వున్నవాడు” అని.“గురువు”,...
గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి

గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి

గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి “గురువు” అంటే బరువైనవాడు” అని అర్థం“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం ..”లఘువు”“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థంఅధికమైన జ్ఞానం ఉంటే గురువు .. స్వల్పమైన జ్ఞానం ఉంటే లఘువులఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరిక్రమక్రమంగా తమ...
గురువులు ఎప్పుడూ వున్నారు

గురువులు ఎప్పుడూ వున్నారు

గురువులు ఎప్పుడూ వున్నారు “చెప్పేవాడు ఎప్పుడూ వున్నాడు, వినేవాడే లేడు” అనేవారు పరమగురువు శ్రీ సదానంద యోగిజనవరి 1, 1981 లో నేను ఆ పరమాత్ముణ్ణి కర్నూలులో కలుసుకున్నాను ..ఒక చిన్ని గదిలో .. ‘రాఘవేంద్ర లాడ్జి’ లో..అప్పటి నుంచి ఆయనకు అంకితమైపోయాను ..22 మే, 1983 వరకు .. ఆయన...
గృహస్థాశ్రమం

గృహస్థాశ్రమం

గృహస్థాశ్రమం “యస్మాత్ త్రయోస్యాశ్రమిణోదానేన్నాననేవ చాన్వహమ్,గృహస్థేనైవ ధార్యస్తేతస్మాజ్జ్యేష్ఠాశ్రమో గృహే”– మనుస్మృతి“బ్రహ్మచారులు” , “వానప్రస్థులు” , సన్యాసులు” . .అనే మూడు ఆశ్రమాల వారికీఅన్నాదులనిచ్చి గృహస్థులే పోషిస్తున్నారుసంపదలను సృష్టించేదీ గృహస్థులే ;అందరికీ...
గోథే

గోథే

గోథే ఐరోపా ఖండంలో వెలిసినఆధునికయుగ మహాతత్వవేత్త, మహామేధావి.” ‘చనిపోవడం, మళ్ళీ పుట్టడం’అనే పరిణామక్రమం ధర్మంగురించి మీకు తెలియనంత కాలంఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు”అన్నాడు అయన.“మీకు చావే లేదు … మీరు చచ్చినా చావరు …ఇది తెలుసుకుని, ఈ భూమి మీద ‘మారాజు’ లా...
గౌతమ బుద్ధుడు

గౌతమ బుద్ధుడు

“గౌతమ బుద్ధుడు”   బుద్ధుదు చెప్పింది ధమ్మపదంలో ఈ విధంగా నిక్షిప్తపరచబడింది: “నిరయం పాప కమ్మినో సగ్గం సుగతినో యన్తి, పరినిబ్బన్తి అనాసవా” – “నిరయం పాప కర్మిణి స్వర్గం సుగతయో యాన్తి, పరినిర్వాస్త్యనాస్రవావః”(సంస్కృతం) “పాపపు పనులు చేసేవారు నరకాన్నీ, పుణ్యాత్ములు...
చతుర్ముఖేన బ్రహ్మః

చతుర్ముఖేన బ్రహ్మః

చతుర్ముఖేన బ్రహ్మః “బ్రహ్మకు నాలుగు ముఖాలు” అంటారు“అహం బ్రహ్మాస్మి” అనే వేదవాక్కు ప్రకారం“అహం” అంటే “బ్రహ్మ”“నేను” అనేదే “బ్రహ్మ”“నేను” అంటే “ఆత్మపదార్థం” అన్నమాట“చతుర్ముఖాలు” అంటే నాలుగు ద్వారాలుఈ ‘నేను’ ను చేరుకోవడానికి నాలుగు ద్వారాలు వున్నాయినాలుగు మార్గాలే నాలుగు...
చాతుర్వర్ణాలు

చాతుర్వర్ణాలు

చాతుర్వర్ణాలు అంతర్ గుణాలను బట్టి, బహిర్ కర్మలను బట్టి ప్రజలనందరినీ నాలుగు రకాలుగా...
చావు” .. “నిద్ర” .. “ధ్యానం

చావు” .. “నిద్ర” .. “ధ్యానం

“చావు” .. “నిద్ర” .. “ధ్యానం” “చావు” .. ” నిద్ర ” .. “ధ్యానం”ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక్క లాంటివేఇవన్నీ కూడామన స్థూలశరీరాన్ని మనం వదిలే చర్యలే శాశ్వతం గానో, అశాశ్వతం గానో మరి పూర్తిగానో, కొద్దిగానో .. మరి తెలిసో, తెలియకో“చావు” లో మనం శాశ్వతంగా శరీరాన్ని...
సత్యమేవ జయతే

చిత్తవృత్తి నిరోధం

చిత్తవృత్తి నిరోధం “చిత్తస్సదమథో సాధు, చిత్తం దస్త సుఖావహం”“చిత్తం యొక్క నిగ్రహం పరమ యోగ్యం –నిగ్రహింపబడిన చిత్తం సుఖప్రదం” అన్నాడు బుద్ధుడు ధమ్మపదంలో“యోగః శ్చిత్త వృత్తి నిరోధః” అవి అన్నారు పతంజలి మహర్షిదివ్యచక్షువు ఉత్తేజితానికి ముందుచిత్తవృత్తుల నిరోధం...
చిత్రగుప్తుడు

చిత్రగుప్తుడు

చిత్రగుప్తుడు వాస్తవానికి ఇది “గుప్త – చిత్రం”గుప్త = రహస్యమైనచిత్రం = చిట్టా, రికార్డులు“గుప్త చిత్రం ” అంటే, “రహస్యమైన చరిత్రలు” అన్నమాట“గుప్త చిత్రం” అంటే, “ఆకాశిక్ రికార్డులు” అన్నమాటప్రపంచంలో ప్రతీదీ సహజంగానేఅనంతపు ఆకాశతత్త్వంలో లిఖితం, చిత్రీకరణం అయిపోతూ...
చిరంజీవత్వం

చిరంజీవత్వం

చిరంజీవత్వం “చిరంజీవత్వం” అన్నది సాధ్యమేఎందరో మహనీయులు దానిని సాధించారుదానిని గురించి వేమన చెప్పినది:“అకారణ విధ మెరుగుచుచేకొని యా మూలధనము జెందుచునున్నన్ఆకల్పాంతమును, సదా,యే కాలము పిన్న వయస్సు ఇహమున వేమా”“అకారణం” అంటే “దేనికైతే కారణం లేదో” ....
చీకటి బ్రతుకు – వెలుతురు బ్రతుకు

చీకటి బ్రతుకు – వెలుతురు బ్రతుకు

చీకటి బ్రతుకు – వెలుతురు బ్రతుకు “మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం” అని తెలియనివాళ్ళు ఎన్‌లైటెన్‌మెంట్ లేనివాళ్ళు, చీకటి మనుషులు. “తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు” అని తేలుసుకున్నవాళ్ళే ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్.మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎన్నుకుని వచ్చాం. మన...
చువాంగ్ ట్జు

చువాంగ్ ట్జు

చువాంగ్ ట్జు చైనా దేశపు అత్యుత్తమ ఋషి,మహోత్తమ ఆధ్యాత్మిక తత్వవేత్త “చువాంగ్ ట్జు” ;గౌతమబుద్ధుడి సమకాలికుడుఆయన చెప్పిన కొన్ని సూక్తులు:” ‘జీవితం’ వుంటే ‘చావు’ వుంటుంది;అలాగే ‘చావు’ వుంటే మళ్ళీ ‘జీవితం’ కూడా వుంటుంది”“బుద్ధికుశలురు మాత్రమే ‘ఈ ఉన్నదంతా ఒకటే’ అని...
చేత – వ్రాత”

చేత – వ్రాత”

చేత – వ్రాత “వ్రాత వెంట గానీ వరమీడు దైవంబు;‘చేత’ కొలది గానీ ‘వ్రాత’ రాదువ్రాత కజుడు కర్త, చేతకు దా గర్త;విశ్వదాభిరామ వినుర వేమ!”“వ్రాత” అంటే “విధి”“చేత” అంటే “స్వీయ స్వేచ్ఛాకర్మ”మనం చేసే కర్మలే మన ‘వ్రాత’ గా మారుతాయి;మన చేతల ప్రకారమేమనకు ‘అదృష్ట’,’దురదృష్టాలు’...
జలాలుద్దీన్ రూమీ

జలాలుద్దీన్ రూమీ

జలాలుద్దీన్ రూమీ పర్షియా దేశీయుడైన“జలాలుద్దీన్ రూమీ”గొప్ప సూఫీ మాస్టర్.సుమారు 700 సంవత్సరాలు అయ్యింది ..భూమండలం ఆ ధృవతారతో పులకించింది.ఆయన చెప్పిన ఒకానొక సత్యవాక్కు:“నేను ‘ఖనిజం’లా చనిపోయి ‘మొక్క’గా మారాను;మొక్కగా చనిపోయి ‘జంతువు’లా పుట్టాను;జంతువుగా చనిపోయి ‘మనిషి’గా...
జిందాబాద్, జిందాబాద్

జిందాబాద్, జిందాబాద్

జిందాబాద్, జిందాబాద్  మనిషి మూడు దృక్కోణాలు కలిగిన వాడుమనిషి మూడింటి కలయికమనిషి మూడింటి సమ్మేళనంవీటినే మనసా, వాచా, కర్మణా అంటున్నాంమనస్సు ఎప్పుడూ నిర్మలంగా వుండాలిమనస్సు లో చెత్త ససేమిరా వుండరాదుమనస్సు సదా శాస్త్రీయమైన ఆలోచనలతోనే విరాజిల్లాలిమనస్సులో అశాస్త్రీయమైన...
జీవహింస

జీవహింస

జీవహింస వేమన“మహాయోగి” మాత్రమే కాదు. .పరమ సత్యాలనునిర్మొహమాటంగా, పచ్చిగా, ఖచ్చితంగా, సులభశైలిలో చెప్పిన“పరమ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుడు” కూడాఖచ్చితంగా మాట్లాడని వాడు ఎప్పుడూ “అధ్యాపకుడు” కాలేడువేమన చెప్పినవన్నీ పచ్చి నిజాలే.“జీవహింస” గురించి వేమన ఈ విధంగా చెప్పారు...
జీవిత పరమార్థం

జీవిత పరమార్థం

జీవిత పరమార్థం ఈజీవితంవున్నది – – –అన్ని వస్తువులనూ, అన్ని విషయాలనూ అనుభవించడానికి.సకల కళలనూ, సకల విద్యలనూ అభ్యసించడానికి.ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకోడానికిముఖ్యంగా అత్మశక్తులను శక్తిమేరకు సంతరించుకోడానికికనుక,జీవిత పరమార్థాలు –...
జీవితం ఒక అద్భుత అవకాశం

జీవితం ఒక అద్భుత అవకాశం

జీవితం ఒక అద్భుత అవకాశం ప్రతి ఒక్కరికీ వారి వారి జీవితం ఒక అద్భుత అవకాశం! ప్రతిరోజూ మంచిపనులు చేయడం ఒక అవకాశం .. ప్రతి వ్యక్తికీ ధ్యానం చెప్పడం ఒక అవకాశం! ఒకవేళ ఆ వ్యక్తికి ధ్యానం తెలుసు .. మరి మనకంటే ఎక్కువ జ్ఞానం కూడా వుందనుకుందాం .. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి...
జీవితమనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్ గా వుండాలి

జీవితమనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్ గా వుండాలి

జీవితమనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్ గా వుండాలి జీవితమంతా ఒకే ఒక విద్య మీద ఆధారపడి వుంటాడు సగటు మానవుడు. ఏ ఇతర విద్యలూ నేర్చుకోడు వాడు. ‘ఎకనమిస్ట్’ అయితే జీవితమంతా ఒక్క ‘ఎకనామిక్స్’ నే చదువుతూంటాడు. వాడింక సంగీతం నేర్చుకోడు. డాన్స్ నేర్చుకోడు. కబడ్డీ నేర్చుకోడు....
జీసస్

జీసస్

జీసస్ జీసస్ అన్నారు:“నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు వున్నాయి”“మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో,అదే విధంగా మీకూ ఇతరులచే జరుగబడుతుంది”“ఎప్పుడైతే మీకు దివ్యదృష్టి లభిస్తుందో,అప్పుడు మీ సూక్ష్మశరీరాది సముదాయం అంతా తేజోమయం అవుతుంది”“ఈ ప్రపంచంలోని సంపదల కోసం...
జొరాస్టర్

జొరాస్టర్

జొరాస్టర్ జొరాస్ట్రియన్ మత స్థాపకుడైనజొరాస్టర్మహా ఋషి, మహా ద్రష్ట.అయన చెప్పిన ఒక ఆణిముత్యం:“మీకున్న దానితో (వస్తు సముదాయాలతో) ఎప్పుడు సంతృప్తులై వుండండి;కానీ, ‘మీ’ తో అంటే, ‘మీ ఆత్మాభివృద్ధి’ తో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు.”మరొక ముత్యం:“మీ ‘ఆత్మ’ అనబడే ‘నదీ...
జ్ఞానపద – దీపికలు

జ్ఞానపద – దీపికలు

జ్ఞానపద – దీపికలు సంసారమే నిర్వాణం – నిర్వాణమే సంసారం.దేహమే దేవాలయం – గృహమే ఆశ్రమం.జీవుడే దేవుడు – దేవుడే జీవుడు .నేనే మీరు – మీరే నేను.నేనే అంతా- అంతా నేనే.ఇక్కడ వున్నట్లే పైన వుంది – పైన వున్నట్లే ఇక్కడ వుందిఈ మతం లో వున్నదే ఆ మతంలో వుంది.నేను మరణిస్తేనే జీవితం-నేను...
జ్ఞానయోగం

జ్ఞానయోగం

జ్ఞానయుగం   ధ్యానయుగం అంటే జ్ఞానయుగం అన్నమాట. ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం లభిస్తుంది కనుక, ధ్యానం వినా జ్ఞానం లేదు కనుక, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని. ధ్యానయుగమే జ్ఞానయుగానికి నాంది. ధ్యానయుగం...
ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృతనిశ్చయః

జ్ఞానాన్ ముక్తిః

జ్ఞానాన్ ముక్తిః  “ముక్తి” అంటే “విడుదల” దేని నుంచి విడుదల?“తాపత్రయం” నుంచికపిల మహాముని చెప్పిన సాంఖ్య సూత్రం ఇది:“త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిః అత్యంత పురుషార్ధః”త్రివిధ దుఃఖాలే తాపత్రయాలు“త్రివిధ దుఃఖాలు” అంటే “అధ్యాత్మిక”, ”ఆదిభౌతిక”, “ఆదిదైవిక”తాపాలు“అత్యంత దుఃఖ...
డాన్ యువాన్

డాన్ యువాన్

డాన్ యువాన్ ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో,ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో,ప్రప్రథమశ్రేణి వారు డాన్ యువాన్‌లుడాన్‌యువాన్ చెప్పిన ఒక సూత్రం ..“జిజ్ఞాసువు ‘ముముక్షువు’ అయినప్పుడుఅచిరకాలంలోనే అతడు ‘జ్ఞాని’ గా మారిసాధనా పరిసమాప్తి ద్వారా చివరికి ‘ద్రష్ట’...
డూ ఆర్ డై

డూ ఆర్ డై

డూ ఆర్ డై  శ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ ..ఎప్పుడూ నాతో అంటూండేవారు . .“సుభాష్ , చేయి లేకపోతే చావు.” అని” DOORDIE.” అనివేమన యోగి కూడా ఇదే పలుకు పలికాడు :“పట్టు పట్టరాదు పట్టి విడువరాదుపట్టు పట్టెనేని బిగియ పట్టవలయుపట్టి విడుట కంటే, పడి చచ్చుటమేలు –విశ్వదాభిరామ...
తక్షణ కర్తవ్యం – కర్తవ్యనిష్టుడు

తక్షణ కర్తవ్యం – కర్తవ్యనిష్టుడు

తక్షణ కర్తవ్యం – కర్తవ్యనిష్టుడు తత్ + క్షణం = తక్షణం; “తక్షణం” అంటే “ప్రస్తుత క్షణం” అన్నమాట“కర్తవ్యం” అంటే “అనివార్యంగా చేయవలసినది”.ప్రతిక్షణంలోనూ “చేయగలిగినవి” ఎప్పుడూ ఎన్నో ఉంటాయి; కానీ, “చేయవలసింది” వాటిల్లో ఎప్పుడూ ఒక్కటే.వర్తమానంలో చేయగలిగిన అనేక వాటిల్లో...
చాతుర్వర్ణాలు

తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి

తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికవేత్తలు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, బోధకులు- వీరందరితో కూడి ఉన్నదే సమాజం.మానవ శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు- ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికి సరిసమానమైన విశిష్టత,...
తనువు – ఆత్మ

తనువు – ఆత్మ

తనువు – ఆత్మ  “కట్టె యందు నిప్పుగానని చందమేతనువు నందు ఆత్మ తగిలి యుండు ;మఱుగు దెలిసి పిదప మార్కొనవలెనయావిశ్వదాభిరామ వినుర వేమ”–యోగి వేమన“రెండు కట్టెలు ఒరిపిడి వలన నిప్పు రాలుతుంది ;కట్టెలు నిప్పు కనిపించకుండా ఉన్నట్లేదేహంలో ఆత్మ వుంటుంది ;ఈ రహస్యం తెలుసుకుని...
తమో రజో సత్త్వ గుణాలు

తమో రజో సత్త్వ గుణాలు

తమో రజో సత్త్వ గుణాలు “గుణం” అంటే “అంతర్ పరిస్థితి”“కర్మ” అంటే “బహిర్ కార్యకలాపం”మన గుణాన్ని బట్టే మన కర్మలు ఉంటాయికర్మల వల్ల గుణాలు కూడా మారుతూ ఉంటాయి“గుణం” , “కర్మ” . . ఇవి రెండూపెనవేసుకున్న రెండు పాముల లాంటివి.అంతర్ పరిస్థితిని బట్టి మనుష్యులనుతమోగుణప్రధానులుగా,...
తస్మాత్ యోగీభవ

తస్మాత్ యోగీభవ

తస్మాత్ యోగీభవ భగవద్గీతలోకృష్ణుడు ఇలా అన్నాడు :“తపస్విభ్యోధికో యోగీ, జ్ఞానిభ్యోపి మతోధికః |కర్మిభ్యశ్చాధికో యోగీ, తస్మాత్ యోగీ భవార్జున ||”= గీత (6-16)అంటే,“ఒకానొక తాపసి కన్నా ఒకానొక యోగి అధికుడు;ఒకానొక జ్ఞాని కన్నా ఒకానొక యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను;రకరకాల...
తాపత్రయం

తాపత్రయం

తాపత్రయం “తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడుత్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;ఆధ్యాత్మిక తాపం:మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడేఅరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల...
తీర్థంకర గోత్ర బంధం

తీర్థంకర గోత్ర బంధం

తీర్థంకర గోత్ర బంధం “తీర్థంకరుడు” అంటే “తీర్థం గ్రోలినవాడు”“తీర్థంకరుడు” అంటే “ధ్యానతీర్థం గ్రోలినవాడు”“తీర్థంకరుడు” అయినవాడు “ఆధ్యాత్మిక అధ్యాపకుడు” అవుతాడు“గోత్రం” అంటే “కోవ” అన్నమాటకనుక, “తీర్థంకర గోత్ర బంధం” అంటే,“ఆధ్యాత్మిక ఆధ్యాపకులకు సంబందించిన బంధం”...
తీర్థయాత్ర – తరించటం

తీర్థయాత్ర – తరించటం

తీర్థయాత్ర – తరించటం “జనులు దేనివల్ల తరిస్తారో” అదే “తీర్థం”స్వంతాన్ని తరింపచేసుకునే ప్రయత్నాలే “తీర్థయాత్రలు” అన్నమాట.“జనాః యై స్తరంతి తాని తీర్థాని”అన్నది మూలసూత్రం“తరించటం” అంటే ? ?” ‘తీరం’ దాటడం “ఏ తీరం ? ?“తాపత్రయం” అనే తీరం నుంచి“తాపత్రయ రహితం” అనే తీరాన్ని...
త్రయీ ధర్మం

త్రయీ ధర్మం

త్రయీ ధర్మం “త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”అని వుంది భగవద్గీతలోమనకు “మూడు ధర్మాలు” నిర్ధేశించబడి ఉన్నాయిఅవి:మన శరీరం పట్ల ధర్మంమన ఆత్మ పురోగతి పట్ల ధర్మంమన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మంవీటిలో, ప్రతి ఒక్కటీ దేనికదే ముఖ్యంకనుక,తనకు మాలిన ధర్మం పనికి...
మూడుధర్మాలు

మూడుధర్మాలు

మూడుధర్మాలు “మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మూడు ధర్మాలను తప్పక పాటించాలి!“మొదటి దేహధర్మం”: మన దేహం పట్ల మన ధర్మాన్ని చక్కగా పాటించడం. ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ దేహం ఒక ‘వాహనం’!“ఈ వాహనాన్ని మనం...
త్రితత్వం

త్రితత్వం

త్రితత్వం “మిత్రులు” అంటే మిత్రత్వం కలిగిఉన్నవారు; “స్వాములు” అంటే స్వామిత్వంలో ఉన్నవారు; “దేవుళ్ళు” అంటే దైవత్వంలో ఉన్నావారు.ఈ మూడు విషయాలు.. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కి ” త్రిమూర్తులు”.మనం మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనే మహాదేవాలయం...
త్రిపుర సుందరి

త్రిపుర సుందరి

త్రిపుర సుందరి “త్రిపుర సుందరి”అంటే“దేవతా మూర్తి” కాదు .. ” ఆత్మ పదార్థం “త్రి = మూడుపుర = పురాలలో ఉన్నసుందరి = సుందరమైనదిమూలచైతన్యమే సుందరమైనది – ఇదే అసలు ” సుందరి ” అయితేఈ మూల చైతన్యం ప్రకృతి తత్త్వాలలో తాదాత్మ్యం చెందుతూక్రమక్రమంగా మూడు తొడుగులను సంతరించుకుంటుంది1....
త్రిరత్నాలు

త్రిరత్నాలు

త్రిరత్నాలు సత్యం అన్నది మూడు రత్నాలుగా భాసిస్తోంది.ఇవే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి త్రి రత్నాలు.(1) ధ్యానం (2) స్వాధ్యాయం (3) సజ్జన సాంగత్యంఈ మూడు రత్నాలే ఆత్మను శోభాయమానంగా అలంకరింప జేసేవి.ఈ మూడు రత్నాలే మానవుడిని శాశ్వతంగా అలంకరింప జేసేవి.ధ్యానం అంటే శ్వాస...
గరళ కంఠుడు

ధ్యానాలయాలు

ధ్యానాలయాలు దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా అవ్వాలిప్రస్తుతం, దేవాలయాలు పూజాలయాలుగా వున్నాయిప్రస్తుతం అవి పూజారుల ఇళ్ళల్లాగా వున్నాయిప్రస్తుతం అవి అమ్మలక్కల కబుర్లాలయాల్లా వున్నాయిఅయితే, వెంటనే, దేవాలయాలన్నీ ధ్యానకేంద్రాలుగా మారాలిదేవాలయాలన్నీ ధ్యాన సాధన ప్రదేశాలుగా...
ధ్యానాన్ జ్ఙానః! జ్ఞానాన్ ముక్తిః!

ధ్యానాన్ జ్ఙానః! జ్ఞానాన్ ముక్తిః!

ధ్యానాన్ జ్ఙానః! జ్ఞానాన్ ముక్తిః! జ్ఞానాన్ ముక్తిఅన్నది కపిల మహాముని విరచిత సాంఖ్య సూత్రం.ఆత్మజ్ఙానం వినా దుఃఖం నుంచి ముక్తి అన్నది అసంభవం.అదేవిధంగా ధ్యానం వినా ఆత్మజ్ఙానం అన్నది అసంభవం.కనుకనే, ధ్యానాన్ జ్ఙానః అని మౌలికంగా మనం చెప్పుకుని తీరాలి.ధ్యానం వల్లనే జ్ఙానం,...
నేను

నేను

నేను నేను నఖశిఖపర్యంతాన్ని;నేను అద్దంలో కనపడే వస్తువును –– ఇదే మూలాధార నేను.నేను నీ బాబును;నేను నీ కూతుర్ని;– ఇదంతా స్వాధిష్ఠాన నేను.నేను కులపెద్దను;నేను జమీందారును;నేను అర్హుడిని; నువ్వు అనర్హుడవు– ఇదంతా మణిపూరక నేను.నేనంటే ఏమిటో నాకు తెలియదు;ఏమిటి నేను?– అనే నేనే...
బుద్ధం శరణం గచ్ఛామి

బుద్ధం శరణం గచ్ఛామి

బుద్ధం శరణం గచ్ఛామి జన్మ జన్మలకూ బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప అన్యధా శరణం నాస్తి. ఎవరికైనా, ఏలోకంలోనైనా.మానవుడి మొదటి జన్మలలో అయినా సరే, మానవుడి మధ్య జన్మలో అయినా సరే, మానవుడి చివరి జన్మలలో అయినా సరే బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప వేరే శరణు...
మధ్యేమార్గం

మధ్యేమార్గం

మధ్యేమార్గం “భగవద్గీత” మధ్యేమార్గాన్నే సదా బోధిస్తుంది:“యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు,యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహాః”మితం గా భోజనంమితం గా విహారంమితం గా విద్యుక్త ధర్మంమితం గా నిద్రమితం గా ధ్యానం ఉండాలి.ఎప్పుడూ మధ్యేమార్గమే అవలంబించాలిమధ్యేమార్గం...
తీర్థయాత్ర – తరించటం

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనారోగ్యం విపరీతంగా ప్రబలి, కనీస ఆరోగ్యం కోసం అర్రులు చాచి ఉన్న వర్తమాన సమాజానికి .. సంపూర్ణ అరోగ్యశాస్త్రం యొక్క విలువను తెలియజేసి వారికి సంపూర్ణ ఆనందాన్ని కల్పించటానికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క “ధ్యాన ఆరోగ్య విధానం”...
మన దేశాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి

మన దేశాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి

మన దేశాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ఎందరో మహానుభావుల కలల సాకారమే “పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా”! మంచివాళ్ళు అందరూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కనుకనే అవినీతి, బంధుప్రీతి, అన్యాయం మరి హింసాప్రవృత్తులు ఈ రోజు విశృంఖలంగా రాజ్యం ఏలుతున్నాయి.ఒకానొక ఆత్మజ్ఞాని .. ఒకానొక ఇంటి...
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంఆత్మశాస్త్రం, ఆత్మవత్ జీవితం .. ఇవే మన అధ్యయనా క్షేత్రాలుమనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంజీవిత విషయాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో పరీక్షించడం .. ఇదే మన నిజ ఆత్మప్రకృతిమనం ఆధ్యాత్మిక...
త్రితత్వం

మనఃప్రలోభం – అంతరాత్మప్రలోభం

మనఃప్రలోభం – అంతరాత్మప్రలోభం  మనస్సుఏది చెప్పితే అది చేయడమే“మనఃప్రలోభం” లో పడటం అంటేఇది అధముల లక్షణంఉత్తముడు ఎప్పుడూ అంతరాత్మ ప్రభోధాన్ని గుర్తిస్తాడు‘అంతరాత్మ’ అంటే ‘పూర్ణాత్మ’,“అంతరాత్మ ప్రభోధం” అంటే,“పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం” అన్నమాటదాని ఆధారం గానే...
మనస్సు – బుద్ధి

మనస్సు – బుద్ధి

మనస్సు – బుద్ధి  కర్మానుసారిణీ బుద్ధిః.నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.మొదటి సంగతి అందరికీ తెలుసు; ఇక రెండవది మనస్సు.ప్రపంచం మనకు ఇచ్చిందే మనస్సు.పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన ఇంటి వాతావరణం.తల్లిదండ్రులు అభిప్రాయాలు, ఇతర కుటుంబ పెద్దల సుద్దులు – ఇవి అన్నీ వెరసి...
మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం

మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం

మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం మనస్సుని నిలకడగా ఉంచితేనే సత్యం తెలుస్తుందిశ్వాసే గురువు. మనస్సే శిష్యుడు. మనస్సుని శ్వాస మీద నిలిపినప్పుడే ఆత్మ సాక్షాత్కారమవుతుంది.“లంఖణం పరమౌషధం” అని పెద్దలు చెప్పినదానికి అర్థం కేవలం ఉపవాసం ఒక్కటే కాదు. మాటల్లో మౌనం, మనస్సులో ధ్యానం...
మనో శక్తి

మనో శక్తి

మనో శక్తి   భూమి మీద నడయాడే బీజసదృశ్యమైన దేవుడే ఈ మానవుడు.అత్యున్నత స్థితికి క్రమక్రమంగా ఎదిగి ఊర్ధ్వలోకాల కెగసిన మానవుడే ఆ దేవుడు.సప్త శరీరాల శక్తిస్వరూపులే ఇద్దరూ,సప్త శరీరాలూ సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మానవుడు.సప్త శరీరాలూ సంపూర్ణంగా క్రియాశీలకం అయితే దేవుడు.మన...
మహదవధానం

మహదవధానం

మహదవధానం “మహత్” అంటే గొప్ప;“అవధానం” అంటే “చదువు”,కనుక “మహదవధానం” అంటే“అన్నిటికన్నా గొప్ప చదువు” అన్నమాట.శంకరాచార్యుల వారి భజగోవిందంలోని ఒక శ్లోకం :“ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం –జాప్యసమేత సమాధి విధానం – కుర్వవధానం మహదవధానం”“ప్రాణాయామం” అంటే,...
తస్మాత్ యోగీభవ

మహమ్మద్

మహమ్మద్ “మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకిరావాలి అని అల్లా చేసాడు;ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు;క్రొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు”[ఖురాన్ – సురా:71:17-18]మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వుంటుంది” –అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని...
మహా భాగ్యం

మహా భాగ్యం

మహా భాగ్యం మనిషికి శారీరకపరం గా ఆరోగ్యమే మహాభాగ్యం.మనిషికి మానసికపరం గా ప్రశాంతతే మహాభాగ్యం.మనిషికి బుద్ధిపరం గా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యం.మనిషికి సామాజికపరం గా శాస్త్రీయ ప్రాణ మిత్రులుండటమే మహాభాగ్యం.మనిషికి ఆధ్యాత్మికపరం గా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే...
మూడుధర్మాలు

మహాభాగ్య విశ్వరూపం

మహాభాగ్య విశ్వరూపం శారీరకపరంగా ఆరోగ్యమే మహాభాగ్యంమానసికపరంగా ప్రశాంతతే మహాభాగ్యంసామాజికపరంగా ప్రాణమిత్రులుండటమే మహాభాగ్యంఆధ్యాత్మికపరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యంఆహారపరంగా రెండు పూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యంకుటుంబపరంగా పరస్పరానుకూల దాంపత్యం...
మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ

మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ

మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ   నవ్య ఆంధ్రరాష్ట్రపు ఆధ్యాత్మిక మణులలో జిల్లెళ్ళమూడి అమ్మ అగ్రగణ్యులు.అనేక జన్మల్లో అపారమైన యోగసాధన, ఆధ్యాత్మికత అన్నది వున్నప్పుడే ఆవిడ లాంటి జీవితం సాధ్యం.అన్నీ తానై – తానే అన్నీ అయి విలసిల్లింది ఆవిడ.దైనందిక జీవితంలో పరిపూర్ణ...
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

మహావాక్యాలు

మహావాక్యాలు  ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలను “మహావాక్యాలు” అంటాం:1. “ప్రజ్ఞానం బ్రహ్మ”ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం;మూలచైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానంప్రజ్ఞానమే ‘బ్రహ్మ’ అనబడుతుంది2. “అహం బ్రహ్మాస్మి”‘నేను’ అనే పదార్థమే ఆ ప్రజ్ఞానం;‘నేను’ అన్నదే ఆ మూలచైతన్యం, ఆ విశ్వాత్మ,...