జీసస్

 

జీసస్ అన్నారు:

“నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు వున్నాయి”

“మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో,

అదే విధంగా మీకూ ఇతరులచే జరుగబడుతుంది”

“ఎప్పుడైతే మీకు దివ్యదృష్టి లభిస్తుందో,

అప్పుడు మీ సూక్ష్మశరీరాది సముదాయం అంతా తేజోమయం అవుతుంది”

“ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు;

వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను పొంద ప్రయత్నించాలి”

[ మాథ్యూ – 6:519:20 ]

  • జీసస్ చెప్పినట్లే చేద్దాం;  ఏసుప్రభువు జీవించినట్లే జీవిద్దాం  చాలు, ఇంకేమీ వద్దు….