బ్రహ్మర్షి పత్రీజీ పరిచయం

“పత్రీజీ జీవిత విశేషాలు”

Patriji(13)

పర్సనల్, ఎడ్యుకేషనల్ మరి ఉద్యోగరీత్యా బయోడేటా
పుట్టిన తేదీ 11-11-1947
తల్లితండ్రులు సావిత్రీదేవి, పత్రి వెంకట రమణారావు
ప్రైమెరీ స్కూల్ 5వ తరగతి వరకు Govt. Girls School, షక్కర్ నగర్
మిడిల్ స్కూల్ 6-9వ తరగతి వరకు Govt.High School, బోధన్
1960-62 10-12వ తరగతి వరకు సికింద్రాబాద్, మహబూబ్ కాలేజీ హైస్కూల్
1963-65 B.Sc, సికింద్రాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
1964 తమ్ముడు అరవింద్ భౌతిక దేహ విరమణ
1966 – 1970 B.Sc., (Ag), ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్
1970 ఇన్‌కమ్‌టాక్స్ ఇన్‌స్పెక్టర్, తెనాలి
1971-73 M.Sc. (Ag) (Soil Science), A.P.A.U. రాజేంద్రనగర్
1970-1973 కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చదవడం … వ్రాతపరీక్షాలు పాస్ అవ్వడం … ఇంటర్వ్యూస్ లో నెగ్గకపోవడం
1974 Research Fellow in I.C.A.R., రాజేంద్రనగర్; స్వర్ణమాలతో వివాహం
1975 Asst. Sales Promotion Officer  గా కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో రాయలసీమ ఇన్‌చార్జ్‌గా కర్నూలులో ఉద్యోగంలో చేరడం
1978 పరిణిత జన్మ
1979-83 Sales Promotion Officer  గా కోరమాండల్‌లో
1982 పరిమళ జన్మ
1984 తెలంగాణా జిల్లాల ఇన్‌చార్జ్‌గా సికింద్రాబాద్‌ లోని హెడ్ ఆఫీస్‌లో విధి నిర్వహణ
1985 -89 Senior Agronomist గా సికింద్రాబాద్‌ లోని ఆఫీస్‌లో విధి నిర్వహణ
1990-91 Asst. Regional Marketing officer గా కర్నూలులో విధి నిర్వహణ
1992 కోరమాండల్ ఫెర్టిలైజర్స్ నుంచి ఉద్యోగ విరమణ
1993 తండ్రి రమణారావు గారి భౌతిక దేహ విరమణ
2006 తల్లి సావిత్రీదేవి భౌతిక దేహ విరమణ
2007 షష్ఠిపూర్తి
ఆర్టిస్టిక్ బయోడేటా
1963 -70 చంద్రశేఖరన్, సికింద్రాబాద్, గారి దగ్గర కర్నాటక వేణుగాన శిక్షణ
1975 -78 పద్మభూషణ్ డా|| శ్రీపాద పినాకపాణి, కర్నూలు, గారి దగ్గర సంగీత శిక్షణ
ఆధ్యాత్మిక రంగం బయోడేటా
1957 “వేయిపడగలు” పుస్తక పఠనం
1963 డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే విరచిత “ఇండియన్ ఫిలాసఫీ” రెండు వాల్యూమ్స్ పఠనం
1969-73 సివిల్స్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతూన్న నేపధ్యంలో చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం
1977-79 కోరమాండల్ సహ ఉద్యోగి రామచెన్నారెడ్డి గారితో ఆధ్యాత్మిక స్నేహం, సజ్జన సాంగత్యం. రామచెన్నారెడ్డి గారు ధ్యానాభ్యాసం చేయటం, వారి ప్రతి అనుభవాన్ని పత్రి గారితో పంచుకోవడం
1979,అక్టోబర్ ‘సుభాష్ పత్రి’ శరీర నిష్ర్కమణం, ఒకానొక మాస్టర్ ‘వాకిన్’ కావడం
1979 డిసెంబర్ లోబ్‌సాంగ్ రాంపా యొక్క “You Forever” పుస్తక పఠనం, ఎన్‌లైటెన్డ్ అవ్వడం
1981,జనవరి 1 శ్రీ సదానందయోగితో పరిచయ భాగ్యం
1980 కర్నూలులో తోటి మిత్రులకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రశిక్షణ ఇవ్వడం ప్రారంభం
1981,82,83 రెండున్నర సంవత్సరాలు సదానందయోగి గారి దగ్గర శుశ్రూష;

1983, మే 22న సదానందయోగి దేహ త్యాగం చేసేవరకు ఆయన సేవా భాగ్యం

1984 -89 హైదరాబాద్‌లో మొట్టమొదటి మాస్టర్స్ గ్రూప్ తయారుచేయడం
1985 స్వర్ణమాల పత్రి గారు ధ్యానంలోకి రావడం, ఎన్‌లైటెన్డ్ కావడం
1980-1990 25 వేలకు పైగా ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాల పఠనం
1990-91 కర్నూలులో మొట్టమొదటి యంగ్ మాస్టర్స్ గ్రూప్ తయారుకావడం
1992 ఉద్యోగ విరమణ. నిరంతర ధ్యాన ప్రచారం ప్రారంభం
ధ్యానకేంద్రాల స్థాపన – ధ్యానప్రచార విశేషాలు
1980-83 కర్నూలులో ఫస్ట్ గ్రూప్ – జనార్దనరావు, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, సూర్యమోహన్
1984 హైదరాబాద్‌లో మొట్టమొదటి గ్రూప్ – ద్వారకానాధ్, చందర్, స్వర్ణమాలా పత్రి, జ్ఞానేశ్వర్
1985-86 శ్రీనివాసరావు, బదరీనారాయణ్, N.J రవు, R.V రమ్మూర్తి, Y.J శర్మ
1990 డిసెంబర్ కర్నూలు స్పిరిచ్యువల్ సొసైటీ రిజిస్ట్రేషన్
1991 బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, కర్నూలు నిర్మాణం
1992 అనంతపురం గ్రూప్
1993 ఉరవకొండ, గుంతకల్లు, ప్రొద్దుటూరు గ్రూప్
1994 ధర్మవరం, కదిరి, తిరుపతి గ్రూప్
1995 హిందూపూర్, మదనపల్లి, పీలేరు, చిత్తూరు, తెనాలి గ్రూప్స్
1996 శ్రీకాళహస్తి, నెల్లూరు గ్రూప్స్
1997 బెంగళూరు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నాటకలో బళ్ళారి, హోస్పేట్, మహారాష్ట్రలోసాంగ్లీ, కొల్లాపూర్ గ్రూప్స్
1998 మైసూరు, బేతుల్, భోపాల్, ముంబయి, తాడిపత్రి, కడప, మహబూబ్‌నగర్, నంద్యాల, గుడివాడ, జగ్గయ్యపేట, ఒంగోలు, కావలి, విజయనగరం, శ్రీకాకుళం
1999 చెన్నై, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, యానాం, ఏలూరు, భీమవరం, సిరిగుప్ప, బెళ్ళకెర, సింధనూరు, రాయపూర్, ఢిల్లీ, జైపూర్(ఒరిస్సా), కలకత్తా, నాసిక్; మొట్టమొదటి ధ్యాన ప్రచారం సింగపూర్, హాంకాంగ్‌లలో
2000 ఆత్మకూరు, ఆళ్ళగడ్డ, డోన్, నాగర్‌కర్నూలు, వనపర్తి, బనగానపల్లి, కోడుమూరు, గూడూరు, నాయుడుపేట, జల్‌గావ్, జబల్‌పూర్, అహ్మద్‌నగర్, మాలేగావ్, ధూలియా, జైపూర్ (రాజస్థాన్), అండమాన్‌లో ధ్యాన ప్రచారం
2001 తొలిసారి మానస సరోవరం సందర్శన; పూనె, అమరావతి, ఖాట్మండు (నేపాల్), ఈరోడ్
2002 రెండవసారి మానస సరోవరం సందర్శన; ఇండోర్, ఔరంగాబాద్, త్రివేండ్రం, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మండలాలలో విస్తృత ధ్యానప్రచారం
2003 గోవా, థానే, ఫరీదాబాద్, ఛండీగడ్, డెహ్రాడూన్, పంత్‌నగర్, కాశీపూర్, షోలాపూర్
2004 ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలకూ విస్తరించిన ఆనాపానసతి ధ్యాన ప్రచారం, జలంధర్, మీరట్, రూర్కీ; U.S.Aలో రెండు నెలలు విస్తృత ధ్యాన శిక్షణ
2005 శ్రీలంకాలో 40 మంది పిరమిడ్ మాస్టర్లతో ఏడురోజులు విస్తృత ధ్యాన ప్రచారం, ఆస్ట్రేలియాలో ధ్యాన ప్రచార యాత్ర; కాన్పూర్, పాట్నా, షిరిడీ, రాంచీ, జమ్షెడ్‌పూర్, నాగపూర్
2006 మలేషియా, సింగపూర్ లలో ధ్యాన ప్రచారం ; కటక్, భువనేశ్వర్, లూథియానా, సోలన్, సిమ్లా, ఫిరోజ్‌పూర్, అంబాలా
2007 మూడవసారి మానససరోవరం సందర్శన; ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మలేషియా లలో ధ్యాన ప్రచారం; జమ్ము, థింపూ (భూటాన్), ముంగేర్ (బీహార్), డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ (సిక్కిం)
2008 అండమాన్, యునైటెడ్ కింగ్‌డమ్ లలో ధ్యాన ప్రచారం
2009 ఈజిప్ట్, న్యూజిల్యాండ్, దుబాయి లలో ధ్యాన ప్రచారం
2010 శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఈజిప్ట్, కంబోడియా, థాయిలాండ్ లలో ధ్యాన ప్రచారం
2011 న్యూజిల్యాండ్, దుబాయి, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్ లలో ధ్యాన ప్రచారం
2012 క్రొయేషియా, ఈజిప్ట్, వియత్నాం, న్యూజిల్యాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా మరియు USA లో 40 రోజుల ధ్యాన ప్రచారం
2013 ఈజిప్ట్, దక్షిణ ఆఫ్రికా, మారిషస్, దుబాయి లలో ధ్యాన ప్రచారం