గోథే

 

ఐరోపా ఖండంలో వెలిసిన

ఆధునికయుగ మహాతత్వవేత్త, మహామేధావి.

” ‘చనిపోవడం, మళ్ళీ పుట్టడం’

అనే పరిణామక్రమం ధర్మం

గురించి మీకు తెలియనంత కాలం

ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు”

అన్నాడు అయన.

“మీకు చావే లేదు … మీరు చచ్చినా చావరు …

ఇది తెలుసుకుని, ఈ భూమి మీద ‘మారాజు’ లా బ్రతకండి.”

అన్నది

ఆయన మనకు ఇచ్చిన మరో సందేశం.

 

  • జర్మనీ దేశ మహాపండితుడుఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో అగ్రగణ్యుడు గోథే