అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయా ఆత్మా వినశ్యతి |నాయం లోకో అస్తి న పరో న సుఖం సంశయా ఆత్మనః ||

భగవద్గీత 4-40 “ అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాஉత్మా వినశ్యతి |                   నాయం లోకోஉస్తి న పరో న సుఖం సంశయాஉత్మనః || ” పదచ్ఛేదం అజ్ఞః – చ – అశ్రద్ధధానః – చ – సంశయాత్మా – వినశ్యతి – న – అయం – లోకః – అస్తి –...

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే | క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||

                             భగవద్గీత 2-3         “ క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |         క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! || ” పదచ్ఛేదం క్లైబ్యం – మా – స్మ – గమః – పార్థ – న – ఏతత్ – త్వయి...
ధ్యాన గోవిందం

ధ్యాన గోవిందం

ధ్యాన గోవిందం గో అంటే ఇంద్రియాలుగోపాలుడంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడుఇంద్రియాలు ఆరుబహిర్ముఖంగా అయిదుఅంతర్ముఖం అయిన మనస్సు – వెరసి ఆరుఆరు ఇంద్రియాలనూ ఆధీనంలో వుంచుకున్నవాడు గోపాలుడుఆత్మానుభవం ఉన్నవాడే గోపాలుడు కాగలడు.అప్పుడే ఇంద్రియాలన్నీ వశమై...