భగవద్గీత 10-20 “ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః | అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || ”   పదచ్ఛేదం అహం - ఆత్మా - గుడాకేశ - సర్వభూతాశయస్థితః - అహం - ఆదిః - చ - మధ్యం - చ - భూతానం - అంతః - ఏవ - చ ప్రతిపదార్థం గుడాకేశ = నిద్రను జయించినవాడా ; సర్వభూతాశయ స్థితః =...